CBN with PK: ఆసక్తికరంగా చంద్రబాబుతో, పవన్ కళ్యాణ్ భేటీ ..! 20 d ago
సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో వీరిద్దరి సమావేశం జరిగింది. కాకినాడలోని బియ్యం అక్రమ రవాణా వ్యవహారం, తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపైన సమాలోచనలు చేయనున్నారు. అలాగే తన ఢిల్లీ పర్యటన విశేషాలను చంద్రబాబుకు పవన్ వివరించనున్నారు.